తెలంగాణ ప్రశ్నలు
2009 ఎన్నికల్లో తెరాసను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు కదా?
2009 ఎన్నికల్లో తెలంగాణా లో పోటీ చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, భారతీయ జనతా పార్టీ, భారతీయ కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణా రాష్ట్ర సమితి — ఈ పార్టీలన్నీ తెలంగాణాకు మద్ధతు ప్రకటించాయి. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది2009 ఎన్నికల్లో తెలంగాణా లో పోటీ చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, భారతీయ జనతా పార్టీ, భారతీయ కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణా రాష్ట్ర సమితి — ఈ పార్టీలన్నీ తెలంగాణాకు మద్ధతు ప్రకటించాయి. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది మజ్లీస్, మార్క్సిస్టు పార్టీ మాత్రమే. ఈ రెండు పార్టీలకు తెలంగాణాలో వచ్చింది 8 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే. ఇక మిగిలిన 109 స్థానాల్లో ప్రజలు గెలిపించింది తెలంగాణా మద్ధతుదారులనే.   మజ్లీస్, మార్క్సిస్టు పార్టీ మాత్రమే. ఈ రెండు పార్టీలకు తెలంగాణాలో వచ్చింది 8 ఎమ్మెల్యే స్థానాలు. ఇక మిగిలిన 109 స్థానాల్లో ప్రజలు గెలిపించింది తెలంగాణా మద్ధతుదారులనే.
ఇటీవల ఏసీ నీల్సన్ సంస్థ, ఎన్ టీవీ కలిసి నిర్వహించిన సర్వేలో తెలంగాణా ఏర్పాటుకు మెజార్టీ ప్రజలు వ్యతిరేకం అని వచ్చింది కదా?
ఎవరికి కావలసిన జవాబులు వారు వినేందుకే సర్వేలు నిర్వహించే కాలం ఇది. మొన్న ఎన్నికల ముందు చంద్రబాబు గారు స్వంతంగా నిర్వహించుకున్న సర్వేలో తెలుగుదేశం బ్రహ్మాండంగా గెలుస్తుందని వచ్చింది. చివరికి ఏమైందో మీకు తెలుసు కదా?
ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మొదట ఆ సర్వేలో అడిగిన ప్రశ్న ఒకటి, దాన్ని విశ్లేషించేటప్పుడు ఎంచుకున్న అంశం ఇంకొకటి. సర్వే చేసే వారికి చిత్తశుద్ధి లేక, కేవలం స్పాన్సర్ చేసిన వాళ్లకి నచ్చిన విషయమే చెప్పలనుకుంటే జరిగేదిదే. ప్రజల రాజకీయ అభిప్రాయాలు తెలుసుకునే సెఫాలజీ (ఎన్నికల విశ్లేషణ) రంగంలో కొంత కాలం పనిచేశాను కాబట్టి మొన్నటి సర్వే ఫలితాలు చూడగానే కొట్టొచ్చినట్టు నాకు కనపడ్డ లోపాలివి.
- ”కూర ఎలా ఉంది?” అని అడగడానికీ, “కూర బాగుందా?” అని అడగడానికీ ఉన్న తేడా లాగానే అడిగే ప్రశ్నను బట్టి సమాధానం మారుతుంది. మొన్నటి సర్వేలో అడిగిన ప్రశ్న ఇది – మీరు ఆంధ్ర ప్రదేశ్ ను చిన్న రాష్ట్రాలుగా విభజించడాన్ని అంగీకరిస్తారా?.
ఇలాంటి ప్రశ్న అడిగితే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం విడిగా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందా ఉండదా అనే అలోచిస్తారు. సహజంగానే రాయలసీమ వాసులు, ఆంధ్రా ప్రాంతం వారు తాము ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోవడానికి సరైనా కారణం కానీ, విడిపోతే అదనంగా వచ్చే లాభం కానీ లేదు. పై ప్రశ్నకు అందుకే వారు “లేదు” అని జవాబిస్తారు.
ఈ  జవాబులు పట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికులు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేయడం అవగాహనా రాహిత్యంతో చేస్తున్నారని అనుకోలేం. ఇది కావాలని చేస్తున్న విషప్రచారం.
- ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒకటే సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం తెరమీదికి వచ్చినప్పుడల్లా రాయలసీమ నేతలు “తెలంగాణ ఏర్పాటు చేస్తే (నే) రాయలసీమ కూడా ఏర్పాటు చెయ్యాలని” పత్రికా ప్రకటనలు ఇస్తుంటారు. అంతే కానీ అక్కడ ఉద్యమం లాంటిది ఏదీ లేదు. ఇంత వింత కండీషన్ తో సీమ నేతలు ఎందుకు ముందుకు వస్తున్నారో బహిరంగ రహస్యమే. ఇటువంటి పరిస్థితుల్లో అడిగేదేదో నేరుగానే “తెలంగాణా ఏర్పాటును సమర్ధిస్తారా లేదా?” అని అడగవచ్చు కదా.
- అసలీ చిన్న రాష్ట్రం అనేదే ఒక పెద్ద ఫార్స్. తెలంగాణా చిన్న రాష్ట్రం కాదని, అది మన దేశంలో ఉన్న మూడొంతుల రాష్ట్రాల కన్నా పెద్ద ప్రాంతమని ఎన్ని సార్లు మొత్తుకున్నా కొంతమందికి వినపడనట్టే ప్రవర్తిస్తుంటారు. నిజం ఇదైతే ప్రజలను “చిన్న రాష్ట్రాల” మీద ప్రశ్నలు అడగడం ఏ విధంగా భావ్యం?
ఎంత మసిపూసి మారేడుకాయ చేద్దామనుకున్నా తెలంగాణాలో మెజార్టీ ప్రజలు రాష్ట్ర విభజనకు సుముఖంగా ఉన్నారన్న విషయం సర్వేలో వెల్లడి కావడం ఈ కథలో కొసమెరుపు.
తెలంగాణా వస్తే సమసమాజం వస్తుందా?
చాలా మంది మిత్రులు తెలంగాణ వచ్చినా ఒరిగేదేమీ ఉండదు మళ్లీ పేదలు పేదలు గానే ఉంటారు అంటూ “జీవిత సత్యాలు” బోధిస్తున్నారు. వారందరికీ ఒకటే విన్నపం. మన తాతల నాడు “బ్రిటీష్ వాళ్లు పోయినా ఒరిగేదేమీ ఉండదు, మళ్లీ ఉన్నోడిదే రాజ్యం అవుతుంది” అనే “ముందస్తు జ్ఞానంతో” పోరాడకుండా ఉంటే ఎలా ఉండేది?
స్వయం పాలనాధికారం అనేది మనిషికుండే ప్రాధమిక ఆకాంక్షల్లో ఒకటి. అదొచ్చాక ప్రజలు మిగతా సమస్యల మీద పోరు సాగిస్తూనే ఉంటారు. అంతే కానీ ఇదొస్తే అదొస్తదా అంటే ఏదీ రాదు.
తెలంగాణా వస్తే ఏమీ ఒరగదని ప్రకటించే ముంది మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. మొత్తం దేశంలోనే ఇక్కడి ప్రజలు జరిపినంత సమరశీల పోరాటాలు జరిపిన గడ్డ ఇంకొకటి లేదు. ప్రజా చైతన్యమే ఊపిరిగా రైతాంగం తుపాకులు పట్టి పోరాడిన వీరభూమి ఇది. తప్పకుండా దేశానికో దిశానిర్దేశం చేయగల చైతన్యవంతులిక్కడి భూమి పుత్రులు.
రాష్ట్రం రానీయండి. మీరే చూస్తారుగా…
ఇలా దేశాన్ని రాష్ట్రాలుగా విడగొట్టడం వేర్పాటువాదం కాదా? ఇది దేశ విచ్చిన్నతకు దారి తీయదా?
ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని “వేర్పాటువాదం’ అని ముద్ర వేస్తున్నారు కొందరు. ఇలా వేసేవారందరూ ఒకే ఉద్దేశ్యంతో ఈ పని చేయట్లేదు. కొంత మంది మిత్రులు నిజంగానే ఈ తేడాను అర్ధం చేసుకోలేకపోతున్నారు. మరి కొంత మంది అర్ధం చేసుకున్నా ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న వేర్పాటువాద (ఉదా: కాశ్మీర్, ఖలిస్తాన్) ఉద్యమాల కోవలో చూడగూడదు. దేశం నుండి విడిపోవాలనుకోవడం వేర్పాటువాదం అవుతుంది కానీ తమ ప్రాంతానికి స్వయం పాలనాధికారం కావాలని కోరడం వేర్పాటువాదం కాదు. తెలంగాణా ప్రజలు అభివృద్ధి, ఆత్మ గౌరవం ప్రాతిపదికలుగా తమకు స్వయంపాలన కోరుతున్నారు.
ఒకవేళ తెలంగాణా కోరడం వేర్పాటువాదం అయితే 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలనుకున్న తెలుగు ప్రజల ఆకాంక్షను కూడా వేర్పాటువాదంగానే పరిగణించాల్సి ఉంటుంది.
అసలు భాషా జాతీయవాదాన్ని కొంచెం అతిగా సాగదీస్తేనే అది దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. తమిళులు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ప్రత్యేక దేశం కొరకు ఉద్యమించడం ఇటువంటి కోవలోకే వస్తుంది.
Source: http://hridayam.wordpress.com/2007/03/05/telangana-separatism/
తెలంగాణా సమస్యను తీర్చడానికి రెండో ఎస్సార్సీ వేయడానికి అభ్యంతరం ఎందుకు?
మొదటి ఎస్సార్సీ విస్పష్టంగా తెలంగాణ ఏర్పాటును సిఫారసు చేసాక ఇంకోసారి ఆ ప్రహసనానికి తెర తీయడం అనవసరం. తెలంగాణ అంత ఉధృతంగా సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొత్తం దేశంలోనే ఇంకొకటి లేదు. ఒకటి రెండు ప్రతేక వాదనలు కొంచెం చెప్పుకోదగిన స్థాయిలో వున్నప్పటికీ, వాటికి తెలంగాణ ఉద్యమానికి వున్నంత చరిత్ర కాని, ప్రజామోదం కాని లేవు.
ఆయినా స్వాతంత్రం వచ్చాక ఎన్నో రాష్ట్రాలను ఎస్సార్సీ ఆమోదం లేకుండానే ఇచ్చి (1956 లో ఆంధ్రప్రదేశ్ నుండి మొన్నటి జార్ఖండ్, చత్తీస్ గడ్, ఉత్తరాంచల్ వరకూ ఎస్సార్సీ నివేదికతో పనిలేకుండానే ఏర్పాటయ్యయి.) ఇప్పుడు తెలంగాణ దగ్గరికికొచ్చే సరికి ఒకదాని తరువాత ఒక మెలిక పెట్టడం, తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షించడమే.
రెండో ఎస్సార్సీ అనే కాంగ్రెస్ ఎత్తుగడ చాలా ప్రమాదకరమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే దురుద్దేశంతో ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రత్యేక వాదనలు ముందుకు తెచ్చి ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఇక ఎస్సార్సీ అంటే దేశవ్యాప్తంగా వున్నవీ లేనివీ అన్ని కలిపి ఒక వంద రాష్ట్రాలకు డిమాండ్ వుంది అని సాకు చూపించొచ్చు. ఇంతా చేసి రేపు ఓ నాలుగైదు ఏళ్లకు రెండో ఎస్సార్సీ తెలంగాణాను ఏర్పాటు చెయ్యమని సిఫారసు చేసినా దాన్ని అమలు చేస్తారనే గ్యారెంటీ ఏమి లేదు. కాబట్టి రెండో ఎస్సార్సీ ఒట్టి కాలయాపనకు ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణా సమస్యను ఏ విధంగానూ తీర్చలేదు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. రామచంద్రమూర్తి గారు ఇటీవల తన సంపాదకీయంలో ఏమన్నారో కూడ ఒక సారి చదవండి:
“తొలి ఎస్సార్సీకి నివేదిక సమర్పించడానికి ఇరవైరెండు నెలలు పట్టింది. సుమారు లక్షన్నర అభ్యర్థనలు కమిషన్‌కు అందాయి. ఇప్పుడు చెబుతున్న రెండవ ఎస్సార్సీ కేవలం రెండు ప్రాంతాలకు సంబంధించినదే అయినప్పటికీ, ఈ హైటెక్‌ యుగంలో మరింత హెచ్చుస్థాయిలో అభ్యర్థనలు వస్తాయి కనుక తాడోపేడో తేలడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టడం ఖాయం. రెండో ఎస్సార్సీ అంటే ఇక తెలంగాణను నిరాకరించడమే అని వినిపిస్తున్న విమర్శలను కాదనలేం.”
Source: http://hridayam.wordpress.com/2008/01/10/2ndsrc-discussion/
మొదటి ఎస్సార్సీ విశాలాంధ్రను ఏర్పాటు చేయమని సిఫారసు చేసిందని కొందరు అంటున్నారు కదా?
తెలంగాణ ఒక ప్రాంత ప్రజల న్యాయమైన కోరిక అని, ఆ రాష్ట్రాన్ని సత్వరమే ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం నియమించిన ఒక అత్యున్నత స్థాయి సంస్థ 50 ఏళ్ల కిందటే తేల్చిచెప్పింది.కమీషన్ తన 108వ పేజీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ ఇలా అన్నది
“ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఉమ్మడి ఆకాంక్షలున్నాయి. అవి ఈ రెండు ప్రాంతాల ప్రజలను దగ్గరికి తీసుకు వస్తాయని ఆశించవచ్చు. అయితే ఒకవేళ అలాంటి వాతావరణం ఏర్పడక, తెలంగాణలో ప్రజాభిప్రాయం రెండు రాష్ట్రాల కలయికకు వ్యతిరేకంగానే వున్నట్టయితే తెలంగాణను ఎప్పటికి ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి”
అయినా ఇటువంటి కమీషన్ల రిపోర్టులను ఉటంకించేటప్పుడు తుది తీర్పులను చూడాలి కానీ అది పరిశీలించిన ఒక వాదనను పట్టుకుని అదే దాని సారమని అబద్దపు ప్రచారానికి పాల్పడితే ఎలా?
మొదటీ ఎస్సార్సీ 257 పేజీ లో ఇచ్చిన రెకమండేషన్లు ఇవీ.
“4. హైదరాబాద్: రాయ్ చూర్, గుల్బర్గా, మరఠ్వాడా జిల్లాలను ప్రస్తుత హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడదీయాలి. మిగతా రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా వ్యవహరిస్తూ అలాగే కొనసాగించాలి. దీనిలో తెలుగు మాట్లాడే జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ (ఖమ్మం తో సహా), కరీం నగర్, అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మరియు మెదక్ తో పాటు బీదర్ జిల్లా, కృష్ణా జిల్లాలో (ఇప్పటి నల్గొండ జిల్లా) ఉన్న మునగాల ప్రాంతం ఇలా ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రం 1961 లో జరిగే సాధారణ ఎన్నికల తరువాత, హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అమోదిస్తే ఆంధ్రతో కలవవచ్చు”
ఎస్సార్సీ అన్ని రకాల వాదనలూ విన్నది. పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని అలాగే కొనసాగించాలనీ, కొత్తగా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలనీ, ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చెయ్యాలనీ ఇలా రకరకాల వాదనలని విని అన్నిటి పై వ్యాఖ్యానిస్తూ చివరికి ఇచ్చిన రెకమండేషన్లలో తెలంగాణా (హైదరాబాద్) ఏర్పాటు చెయ్యాలని విస్పష్టంగా ప్రకటించింది.
Source: http://hridayam.wordpress.com/2007/01/27/first_src_telangana/
సిద్ధాంతాలు మార్చుకోవడమే మార్క్సిజం-లెనినిజమా?
భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం తీర్మానం చేసిన సిపిఐ ఇప్పుడెలా తెలంగాణ అంటోంది. ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మార్చుకోవడమే మార్క్సిజం -లెనినిజమా? -సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు
ఏది మార్క్సిజం? ఏది లెనినిజం? ‘చైనా మార్గమే మనమార్గం, సాయుధ పోరాటమే శరణ్యం’ అని తీర్మానం చేసి, వేలాది మంది యోధులను బలిపీఠం ఎక్కించి, ఎదురు దెబ్బలు తిని, ఆ తర్వాత తప్పుతప్పు అని లెంపలేసుకుని పార్లమెంటరీ ‘రొచ్చులో’ దిగిపోయి ఉండవచ్చు. ఏకంగా పంథానే మార్చుకుంటూ తీర్మానం చేసి ఉండవచ్చు. అయినా భాషా ప్రయుక్త రాష్ట్రాల తీర్మానం మాత్రం మారడానికి వీలు లేదు.
‘ఇందిరా కాంగ్రెస్‌ దేశానికి శత్రువు, మాకు శత్రువు’ అని భీష్మ ప్రతిజ్ఞలు చేసిన పార్టీ ఇప్పుడు మనసు మార్చుకుని అదే కాంగ్రెస్‌ అధికార పల్లకీని భుజ స్కంధాలపై మోయవచ్చు. అయిన ప్రత్యేక రాష్ట్రాల విషయంలో మాత్రం విధానం మార్చుకోవడం నేరం. నిన్నటిదాకా పెట్టుబడి దయ్యం, పెట్టుబడి మనుషులను బానిసలుగా మార్చే మహాయం త్రం అని చెప్పి ఉండవచ్చు, ఇప్పుడు ‘పెట్టుబడి సత్యం, పెట్టుబడి నిత్యం. పెట్టుబడి లేనిదే అభివృద్ధి లేదు’ అని అభిప్రాయాలు మార్చుకుని ఉండవచ్చు. తెలంగాణ విషయంలో మాత్రం అభిప్రాయాలు మారడానికి వీలులేదు. ‘తత్వ వేత్తలు ఉన్నదానిని గురించి వ్యాఖ్యానించడం, అన్వయించడం కాదు, మార్చాలి’ అంటారు కారల్‌ మార్క్స్‌. కానీ యాభై యేళ్లయినా మారకుండా ఉండడమే మార్క్సిజం, సూత్రం, విధానం, పద్ధతీ అంటారు మార్క్సిస్టులు.
పిల్లిగంతులు వేయవచ్చు, కానీ ఐదేళ్లకు ఒకసారి మాత్రమే పిల్లి గంతులు వేయవలెను. రాజకీయాల్లో ఐదేళ్లకోసారి పార్ట్‌నర్స్‌ను మార్చవచ్చు, తెలంగాణపై మాత్రం విధానం మారడానికి వీలులేదు. నిజానికి, బహుభాషా రాష్ట్రాలకు వ్యతిరేకంగా మాత్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం వచ్చింది తప్ప, ఒకే భాష మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలలో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ కాదు. అలా అయితే హిందీ భాషా రాష్ట్రాలు ఇన్ని ఏర్పడి ఉండేవి కాదు. పోనీ పుచ్చలపల్లి సుందరయ్యగారు కోరుకున్నట్టు ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ ఏర్పడిందా అంటే అదీ లేదు. ప్రజారాజ్యం రాకపోయినా విశాలాంధ్రపై విధానం మారడానికి వీలులేదు. ఇది గతితర్కమా? కుతర్కమా?
[ఆంధ్రజ్యోతి పత్రికలో కట్టా శేఖర్ రెడ్డిగారి “మాటకు మాట” శీర్షిక నుండి గ్రహించబడింది.]
తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం లేదని కాంగ్రెస్ అంటోంది కదా?
కాన్సెన్సస్‌ అన్న పదానికి తెలుగు అపభ్రంశ అనువాదం ఏకాభిప్రాయం. కాన్సెన్సస్‌ (విస్తృతాంగీకారం) అంటే కంకరెన్స్‌ (ఆమోదం) కాదు అని కూడా స్వయంగా ప్రణబ్‌ ముఖర్జీయే చెప్పారు. దానిని తెలుగులో తప్పుగా ఏకాభిప్రాయం అని అనువదించుకుని, ఏకాభిప్రాయం అంటే ఏకగ్రీవాభిప్రాయం అనుకుని, తమను వంచించుకుని, ఇతరులను వంచించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వారు.
పోనీ తెలంగాణపై విస్తృతాంగీకారం  ఏర్పడిందా? యుపిఎలో 61 మంది ఎంపీలు కల పార్టీలు (ఆర్‌జెడి, ఎన్‌సిపి, జెఎంఎం, పిఎంకె, టిఆర్‌ఎస్‌, ఎల్‌జెపి, ఎండిఎంకె, ఆర్‌పిఐ, పిడి పి, ఐయుఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌), ఎన్‌డిఎలో 159 మందీ ఎంపీలున్న ఏడు పార్టీలు (బిజెపి, ఎస్‌ఎడి, జెడి(యు), ఐఎఫ్‌డిపి, ఎంఎన్‌ఎఫ్‌, ఎన్‌పిఎఫ్‌, భారతీయ నవశక్తి), 41 మంది సభ్యులు గల 8 ఇతర రాజకీయ పార్టీలు (సిపిఐ, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి, జెడిఎస్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఎస్‌డిఎఫ్‌, ఎస్‌జెపి(ఆర్‌)) తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ లేఖలు రాశాయి.
అధికారికంగా తీర్మానాలు చేశాయి. అంటే సుమారు 261 మంది సభ్యులు తెలంగాణకు మద్దతుగా ముందుకు వచ్చారు. కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంటే మరో 145 మంది సభ్యుల బలం తోడవుతుంది. అంటే సుమారు 406 మంది సభ్యుల బలం చేకూరుతుంది. రాష్ట్రాలు ఏర్పాటు చేసే తీర్మానానికి సాధారణ మెజారిటీ అంటే, 273 మంది సభ్యుల మద్దతు చాలు. ఇప్పుడు చెప్పండి-కిటుకు ఎక్కడ ఉందో, నాటకం ఎవరు ఆడుతున్నారో, ప్రణబ్‌ కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదో! ఇక ఇప్పుడు తేల్చవలసింది, తేల్చుకోవలసిందీ కాంగ్రెస్సే! అసలు ముద్దాయి కాంగ్రెస్సే!
[జవాబు కట్టా శేఖర్ రెడ్డి గారి "మాటకు మాట" శీర్షిక నుండి గ్రహించబడింది.]